Tag: #Amaravati #AmaravatiDevelopment #AndhraPradesh #RailwayProject

అమరావతికి మహర్దశ.. మరో రైల్వే లైన్.. రూ. 599 కోట్లతో టెండర్‌కు ఆహ్వానం!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో మౌలిక వసతుల అభివృద్ధికి మరో కీలక అడుగు పడింది. ఎర్రుపాలెం–అమరావతి–నంబూరు రైల్వే లైన్‌లో చివరి ప్యాకేజీ పనులకు రైల్వే శాఖ టెండర్లు…