అమరావతిలో గ్రామకంఠాలు.. మినహాయింపులు పునఃపరిశీలన.. ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో గ్రామకంఠాల మినహాయింపులపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2014-19 మధ్య రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో భూసమీకరణ నుంచి ఇచ్చిన గ్రామకంఠాల మినహాయింపులను…
