అమరావతిలో క్వాంటమ్ టెక్నాలజీకి మరో అడుగు క్యూ-శివ కంప్యూటర్ల ఆవిష్కరణ..
విజయవాడలో నిర్వహించిన పాన్ ఐఐటీ అమరావతి సమ్మిట్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం ఐదు క్వాంటమ్ కంప్యూటర్లను ఆవిష్కరించారు. క్యూబిట్ ఫోర్స్…
