ఏపీలో మూడు కొత్త ఎయిర్‌పోర్ట్‌లపై కీలక అప్డేట్.. రూ.5,545 కోట్లతో.. ఈ జిల్లాలకు మహర్దశ
ఆంధ్రప్రదేశ్‌లో మూడు విమానాశ్రయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణను వేగవంతం చేస్తోంది. అమరావతి, శ్రీకాకుళం, కుప్పం విమానాశ్రయాల తొలి దశ నిర్మాణానికి సుమారు రూ.5,545 కోట్ల వ్యయం…
