Tag: #AndhraPradesh #APLegislativeAssembly #APAssembly #16thAssembly #7thSession #AndhraPradeshPolitics #APPolitics #Amaravati #Velagapudi

16వ ఆంధ్రప్రదేశ్ శాసనసభ 7వ సమావేశాలు ప్రారంభం!

వెలగపూడి అమరావతిలోని అసెంబ్లీ హాల్‌లో 16వ ఆంధ్రప్రదేశ్ శాసనసభ 7వ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. శాసనసభ స్పీకర్ శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన సభ కొలువుదీరింది.…