ఏపీలో స్థానిక ఎన్నికల వేళ ఉద్రిక్తతలు పలు జిల్లాల్లో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణలు!
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ సందర్భంగా పలు జిల్లాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలింగ్ కేంద్రాల వద్ద టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య వాగ్వాదాలు తోపులాటలు…





