ఏపీలో దివ్యాంగ శక్తి పథకం ప్రారంభం.. ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం, ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గుంటూరు జిల్లా మంగళగిరి బస్టాండ్‌లో ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగులకు దివ్యాంగ శక్తి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత…
