Tag: #APJAbdulKalam #IndiaSpace #ISRO #SpaceHistory #OnThisDay

46 ఏళ్ల కిందట ఇదే జులై 18న.. అబ్దుల్ కలామ్ సాక్షిగా భారత అంతరిక్ష చరిత్రలో అద్భుతం

భారత రోదసీ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. మొదటిసారి ప్రైవేటు రంగంలో ఆర్బిటాల్‌ క్లాస్‌ రాకెట్‌‌ను భారత్ విజయవంతంగా నింగిలోకి పంపింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్…