హైదరాబాద్‌లో యాపిల్ తొలి అధికారిక స్టోర్.. డిసెంబర్ 10న కూకట్‌పల్లిలో ప్రారంభం!
హైదరాబాద్‌లోని యాపిల్ అభిమానులకు శుభవార్త. నగరంలో ప్రముఖ టెక్ సంస్థ యాపిల్ తన తొలి అధికారిక రిటైల్ స్టోర్‌ను ప్రారంభించేందుకు సిద్ధమైంది. కూకట్‌పల్లిలోని లేక్‌షోర్ మాల్-వై జంక్షన్లో…




