ఏపీ పీపీపీ పాలసీ-2026 విడుదల రూ.1,500 కోట్ల వయబిలిటీ గ్యాప్ ఫండింగ్..
స్వర్ణాంధ్ర విజన్-2047కు అనుగుణంగా రాష్ట్రంలో భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీపీపీ (పబ్లిక్-ప్రైవేట్ పార్ట్నర్షిప్) పాలసీ-2026ను విడుదల చేసింది. రవాణా, లాజిస్టిక్స్, పోర్టులు, విమానాశ్రయాలు,…
