ఏపీ టు తెలంగాణ సీ ప్లేన్.. ఇకపై హుస్సేన్ సాగర్లో ఎగిరితే ప్రకాశం బ్యారేజీలో దిగొచ్చు.. ప్రభుత్వాల కొత్త ఆలోచన!
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య సీ ప్లేన్ సేవలను ప్రారంభించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు వేగవంతం చేస్తున్నాయి. ఇందులో భాగంగా భారత విమానాశ్రయాల సంస్థ (AAI)…
