Tag: #ArmyRecruitment #GovernmentJobs #DefenceCareers

ఇంజినీరింగ్ చదివిన వారికి ఆర్మీలో ఉద్యోగాలు.. శిక్షణ సమయంలో నెలకు రూ.56 వేలు స్టయిఫండ్

ఇంజినీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులకు ఇండియన్ ఆర్మీలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్ (TGC) ద్వారా వివిధ ఇంజినీరింగ్ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తారు.…