Tag: #ArtificialIntelligence #BusinessNews #IndianBusiness #AndhraPrabha #MarketUpdates

అంబానీ సామ్రాజ్యంలో కొత్త అధ్యాయం.. జియోతో ఆకాష్‌ హవా!

బిజినెస్‌ ప్రతినిధి: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేష్‌ అంబానీ పెద్ద కుమారుడు ఆకాష్‌ అంబానీ ఇప్పుడు వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశంగా మారారు. జియో ప్లాట్‌ఫామ్స్‌ ఐపీఓ నేపథ్యంలో…