మోస్ట్ వాంటెడ్ పహల్గామ్ ఉగ్రవాది అసిఫ్ మూసా హతం.. సంబరాలు చేసుకున్న జవాన్లు.. వీడియో వైరల్
ఏప్రిల్ 2025లో పహల్గామ్లోని బైసరన్ లోయలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి ప్రధాన అనుమానితుల్లో ఒకడిగా…
