భవానీ మాలధరించిన బండి సంజయ్.. దసరా వరకు 11 రోజులు ఆలయంలోనే బస
కేంద్రమంత్రి బండి సంజయ్ భవానీ మాలధారణ చేశారు. వేద పండితుల ఆశీర్వచనాల మధ్య మాల ధరించిన ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. దసరా వరకు ఆలయంలోనే ఉండాలని…