‘ఆదర్శ కుటుంబం’ కథపై మళ్లీ రూమర్స్.. త్రివిక్రమ్ చెప్పిన ‘బ్లాక్ స్వాన్’కు ఆ సినిమాతో పోలికలేంటి?
విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కిన తాజా చిత్రం ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47’. శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తుండగా..…
