ఏపీలో BPCL ప్రాజెక్ట్‌కు పర్యావరణ అనుమతులు.. రూ.1.50 లక్షల కోట్ల పెట్టుబడులతో, వేలాదిమందికి ఉద్యోగాలు
ఆంధ్రప్రదేశ్‌లో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) భారీ ప్రాజెక్టుకు కీలక ముందడుగు పడింది. రామాయపట్నం పోర్టు సమీపంలో ఏర్పాటు చేయనున్న గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌కు…
