Tag: #BreakingNews #NewsUpdate #IndiaNews

‘మూడు సార్లు అబార్షన్.. పెళ్లికి నిరాకరణ’.. మున్సిపల్ ఛైర్మన్ కుమారుడిపై యువతి ఆరోపణలు

వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపల్ ఛైర్మన్ పాలకుర్తి సారంగపాణి ఇంటి ఎదుట ఓ యువతి ఆందోళనకు దిగింది. ఛైర్మన్ కుమారుడు శ్రీకాంత్ ప్రేమ పేరుతో తనను మోసం…