Tag: #BypassRoad #InfrastructureDevelopment #LandValues #RealEstate #PropertyMarket #LandAppreciation #UrbanGrowth #EconomicDevelopment

Telangana: తెలుగు రాష్ట్రాల మధ్య మరో గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే.. వారం రోజుల్లో ప్రారంభం.. ఈ ప్రాంతాల మీదుగా..

తెలుగు రాష్ట్రాల్లో మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. ఖమ్మం-దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవేలో మరో వారం రోజుల్లో పూర్తి స్థాయిలో వాహనాలను అనుమతించనున్నారు. పనులన్నీ పూర్తి కావడంతో…