పంజాబ్‌లో కలకలం.. అవినీతి ఆరోపణలతో ముఖ్యమంత్రి మాన్ క్యాంప్ ఆఫీసులో సీబీఐ సోదాలు
మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పంజాబ్‌లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఆప్ ప్రభుత్వ హయాంలో బదిలీలు, పోస్టింగ్‌ల వ్యవహారాల్లో అక్రమాలు, అవినీతి చోటుచేసుకున్నాయన్న ఆరోపణలపై…
