Tag: #CinemaNews

రజనీకాంత్ సినిమా చూసిన ధనుష్, ఐశ్వర్య.. థియేటర్ వద్ద వైరల్‌గా మారిన దృశ్యాలు!

సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన ‘జైలర్ 2’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా విడుదల నేపథ్యంలో చెన్నై థియేటర్ల వద్ద అభిమానుల సందడి నెలకొంది. ఈ…

రజనీకాంత్‌తో ఆ సీన్ చేయాలంటే భయపడ్డా.. విద్యాబాలన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు ఎంతటి పేరు, ప్రఖ్యాతులు ఉన్నా ఆయన ఎంతో నిరాడంబరంగా ఉంటారని బాలీవుడ్ నటి విద్యాబాలన్ అన్నారు. అందరితోనూ ఆప్యాయంగా మాట్లాడటం, ప్రతి ఒక్కరినీ ప్రోత్సహించడం…

‘జైలర్ 2’కు రజనీకాంత్ వెంటనే ఓకే చెప్పడానికి అసలు కారణం ఇదే!

సూపర్‌స్టార్ రజనీకాంత్ కెరీర్‌లో ఎన్నో విజయవంతమైన చిత్రాలు ఉన్నాయి. వాటిలో కొన్ని సినిమాలకు సీక్వెల్స్ తీయాలని దర్శకులు, నిర్మాతలు ప్రయత్నించినప్పటికీ ఆయన ఆసక్తి చూపలేదనే విషయం తెలిసిందే.…

హీరోలపై ట్రోలింగ్ ఎందుకు? నెటిజన్‌కు ఆది సాయికుమార్ స్ట్రాంగ్ రిప్లై!

సినిమా ఇండస్ట్రీలో ప్రతి హీరోకు విజయాలు, అపజయాలు సహజమని నటుడు ఆది సాయికుమార్ అన్నారు. కొన్ని సినిమాలు పరాజయం పొందినంత మాత్రాన వారి కెరీర్ ముగిసిపోయినట్లు కాదని…

రజనీకాంత్–దర్శకుడు అశ్వత్ మధ్య విభేదాలు? వైరల్ వార్తలపై క్లారిటీ!

సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న కొత్త చిత్రం ‘ధర్మన్’ చుట్టూ తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో రజనీకాంత్‌కు, దర్శకుడు…

95 ఏళ్ల వయసులోనూ తగ్గని సినిమా పిచ్చి.. సింగీతం చివరి స్క్రిప్ట్ ఇదే!

భారతీయ సినీ చరిత్రలో తనదైన ముద్ర వేసిన దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు చివరి వరకు సినిమాపైనే ఆలోచించారు. 94 ఏళ్ల వయసులో ‘సింగ్ గీతం’తో ప్రేక్షకులను…

రూ.2 కోట్ల సినిమాకు రూ.130 కోట్లకు పైగా వసూళ్లు.. ‘హనుమాన్ అంశ్’ సంచలనం!

భారీ స్టార్ కాస్ట్ లేదు.. పెద్దగా ప్రచారం కూడా లేదు. అయినా రూ.2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ‘హనుమాన్ అంశ్ (Hanuman Ansh)’ బాక్సాఫీస్ వద్ద సంచలన…

RC17పై సుకుమార్ బిగ్ ప్లాన్.. రామ్ చరణ్ మూవీపై బయటకొచ్చిన కీలక అప్డేట్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న మోస్ట్ అవైటెడ్ మూవీ RC17పై కీలక సమాచారం బయటకు వచ్చింది. ‘రంగస్థలం’ వంటి…

Suriya – Karthi : సూర్య బ్యాక్ టు బ్యాక్ హిట్స్.. ఇప్పుడు కార్తీ వంతు

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య వరుస విజయాలతో తన ఫ్లాప్ లెక్కలను దాదాపుగా సరిచేసుకున్నాడు. ‘కరుప్పు’, ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ వంటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్…

షూటింగ్‌కు వెళ్లి బయటకు పంపారు.. అదే ఇంటిని సొంతం చేసుకున్న కింగ్ ఖాన్!

ముంబై బాంద్రా బ్యాండ్‌స్టాండ్ వద్ద సముద్రాన్ని చూస్తూ ఉండే ‘మన్నత్’ అంటే బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ గుర్తుకొస్తారు. అభిమానులకు ఇది కేవలం ఓ సెలబ్రిటీ…