సెంచరీ దాటిన ధరలు.. సామాన్యుడు డకౌట్! మంటపుట్టిస్తోన్న కూరగాయలు, నిత్యావసర ధరలు
బియ్యం, పప్పులు, కూరగాయల ధరల పెరుగుదలతో సామాన్యుడిపై అదనపు భారం నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో సామాన్యుడి కుటుంబ బడ్జెట్ తలకిందులవుతోంది. బియ్యం, పప్పులు, కూరగాయల ధరలు…
