Tag: #CommonPass

హైదరాబాద్‌ ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. ఆర్టీసీ-మెట్రో కామన్‌ పాస్‌ అందుబాటులోకి!

హైదరాబాద్‌ ప్రయాణికులకు శుభవార్త. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలంగాణ ఆర్టీసీ, హైదరాబాద్‌ మెట్రో సంయుక్తంగా అందిస్తున్న కామన్‌ పాస్‌ను ప్రారంభించారు. ఈ పాస్‌తో ప్రయాణికులు…