బంగాళాఖాతంలో వాతావరణ మార్పులు.. ఏపీలో వర్షాలు కురిసే అవకాశం!
ఆంధ్రప్రదేశ్లో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ వ్యవస్థల ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ…





