Tag: #DevaragattuBanniUtsavam #BanniFestival #Devaragattu #Kurnool #AndhraPradesh

కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం (ఫొటోలు)

విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని కర్నూలు జిల్లాలో ప్రసిద్ధి చెందిన మాళ మల్లేశ్వర స్వామి జైత్రయాత్ర (బన్ని ఉత్సవం) అంగరంగ వైభవంగా జరిగింది. దేవరగట్టు కొండ పరిసరాల్లో గురువారం…