Dry Coconut Benefits: చలికాలంలో ఎండు కొబ్బరి తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా? పోషకాలు ఇవే!
కొబ్బరిని మనం రోజువారీ వంటకాల్లో, పిండి వంటల్లో విరివిగా ఉపయోగిస్తుంటాం. అయితే పచ్చి కొబ్బరితో పోలిస్తే ఎండు కొబ్బరిని ఎక్కువకాలం నిల్వ చేసుకోవచ్చు. కూరలు, చట్నీలు, స్వీట్ల…
