హైదరాబాద్‌లో అమెరికా యూనివర్సిటీ క్యాంపస్.. UGC గ్రీన్ సిగ్నల్, 2027లో తొలి బ్యాచ్!
విశ్వనగరంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌లో మరో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ సంస్థ అడుగుపెట్టనుంది. నగరంలో క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు అమెరికాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో డెన్వర్‌కు…
