Tag: #EktaaRKapoor

మరోసారి కలుస్తున్న అక్షయ్ కుమార్, ఆర్. మాధవన్.. ఈసారి కామెడీతో!

‘కేసరి చాప్టర్ 2’లో కోర్టులో ప్రత్యర్థులుగా తలపడుతూ తమదైన నటనతో ఆకట్టుకున్న బాలీవుడ్ స్టార్స్ అక్షయ్ కుమార్, ఆర్. మాధవన్ మరోసారి కలిసి నటించనున్నట్లు తెలుస్తోంది. అయితే…