సాయంత్రం వేళ ఇంటి ఆవరణలో పరిమళాలు వెదజల్లే 5 రకాల పూల మొక్కలు.. ఒక్కసారి నాటితే చాలు!
ఇంటి ఆవరణలో పచ్చని చెట్లు, అందమైన పూల మొక్కలు పెంచుకోవాలని చాలామంది ఇష్టపడుతుంటారు. అలాంటి మొక్కలు ఇంటికి అందాన్ని తీసుకురావడమే కాకుండా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కూడా కల్పిస్తాయి.…
