Tag: #GadapaSong

డిసెంబర్ 11న ‘ఇడుపు కాయితం’ విడుదల.. ఆకట్టుకుంటున్న ‘గడప’ పాట!

విలక్షణమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు ప్రియదర్శి మరో ఆసక్తికరమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నాగదుర్గ కీలక పాత్రలో నటిస్తున్న ఫ్యామిలీ డ్రామా ‘ఇడుపు కాయితం’…