వాట్సాప్లో తెలంగాణ ప్రభుత్వ సేవలు.. ఇక నుంచి మీ సేవ, ఇంటర్నెట్ సెంటర్ల చుట్టూ తిరగక్కర్లేదు
ప్రజలకు అందించే సేవలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మీ సేవ సర్వీసులు, టెన్త్, ఇంటర్ హాల్ టికెట్లతోపాటు పలు సర్వీసులను వాట్సాప్…
