Tag: HairFallControl

3 రెమ్మల నీళ్లతో ఇలా చేస్తే జుట్టు రాలడం తగ్గుతుందట.. నల్లగా, ఒత్తుగా పెరగడానికి సింపుల్ చిట్కా!

ఆధునిక జీవనశైలి, కాలుష్యం, ఒత్తిడి, పోషకాహార లోపం వంటి కారణాలతో చిన్న వయసులోనే జుట్టు రాలడం, పలచబడటం, తెల్లబడటం వంటి సమస్యలు చాలామందిని వేధిస్తున్నాయి. ఇలాంటి సమయంలో…