Tag: #HealthyEating ##Nutrition #

నరాల బలానికి ఈ ఆహారం ఎంతో మేలు.. నెలకు ఒక్కసారైనా తింటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు!

వట్టి తునకలు తెలుగు రాష్ట్రాల గ్రామీణ ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన సంప్రదాయ ఎండు మాంసం వంటకం. మేక మాంసానికి ఉప్పు, పసుపు అద్ది ఎండలో బాగా ఆరబెట్టి…