మూసీ రివర్‌ఫ్రంట్‌కు టెండర్ నోటిఫికేషన్ జారీ.. రూ.7,345 కోట్లతో అభివృద్ధి పనులు!
హైదరాబాద్‌లో ప్రతిష్ఠాత్మక మూసీ పునరుజ్జీవనం, రివర్‌ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్టుకు సంబంధించి టెండర్ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా హిమాయత్‌సాగర్ నుంచి బాపూఘాట్ వరకు జోన్-1ఏలో 7.53 కిలోమీటర్లు,…
