Tag: #HyderabadNews #TelanganaNews #RoadSafety

ట్యాంక్‌బండ్‌పై అర్ధరాత్రి బర్త్‌డే వేడుకలు వద్దు.. యువతకు సీపీ సజ్జనార్ వార్నింగ్

హైదరాబాద్‌లో అర్ధరాత్రి వేళ బహిరంగ ప్రదేశాల్లో పుట్టినరోజు వేడుకలు నిర్వహించడంపై నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఆందోళన వ్యక్తం చేశారు. ట్యాంక్‌బండ్‌పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో…