‘చంద్రబాబు, జగన్ చొక్కాలు పట్టుకుని ఎప్పుడైనా కొట్టుకున్నారా.. మరి మీకు అవసరమా?’: హైపర్ ఆది
జనసైనికులకు ప్రముఖ కమెడియన్ హైపర్ ఆది కీలక సూచనలు చేశారు. రాజకీయాల్లో ఆవేశం కంటే ఆలోచనతో వ్యవహరించడం ఎంతో ముఖ్యమని హితవు పలికారు. క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తలు…





