మొన్న బాలయ్య.. నేడు ప్రభాస్.. అమెరికాను కాలకేయులతో పోల్చి ‘బాహుబలి’తో ఇరాన్ వార్నింగ్
పశ్చిమాసియాలో అమెరికా–ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం ఏడు నెలలు పూర్తి చేసుకుంది. ఇరు దేశాలు పరస్పరం బాంబులు, యుద్ధ విమానాలు, క్షిపణులతో దాడులు కొనసాగిస్తున్నాయి. మరోవైపు, సోషల్…
