Tag: #JanaSena #JanaSenaParty #GadeVenkateswaraRao #YSRCP #AndhraPradesh #APPolitics #SportsQuota #GovernmentJobs

వైసీపీ హయాంలో స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు విచారణకు జనసేన నేత డిమాండ్..

వైసీపీ నేతలపై జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన శాప్ కార్యాలయం వద్ద వైసీపీ నేతలు రణరంగం…