Tag: #JasonSanjay.

కొడుకు ‘సిగ్మా’ కోసం థియేటర్‌కు సంగీత.. జాసన్ సంజయ్‌కు సపోర్ట్‌గా నిలిచిన తల్లి!

తమిళనాడు సీఎం, నటుడు విజయ్ సతీమణి సంగీత సొర్నలింగం తాజాగా అరుదుగా బహిరంగంగా కనిపించారు. తన కుమారుడు జాసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయమైన ‘సిగ్మా’ సినిమాను వీక్షించేందుకు…