Tag: #KarthikDandu

50 రోజుల కౌంట్‌డౌన్ మొదలైంది.. నాగచైతన్య ‘వృషకర్మ’ నుంచి స్పెషల్ పోస్టర్!

విభిన్నమైన కథాంశంతో ప్రేక్షకులను మరో కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు అక్కినేని నాగచైతన్య. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న అడ్వెంచర్ థ్రిల్లర్ ‘వృషకర్మ’. ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్…