Tag: #KotamreddySridharReddy #TDP #NelloreRural #AndhraPradesh #Pottepalem #BridgeProject #Nellore

అనుకున్నది సాధించిన టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. 40 ఏళ్ల కల నిజమైంది, 5 నియోజకవర్గాల సమస్యకు పరిష్కారం

నెల్లూరు జిల్లాలో దశాబ్దాలుగా ప్రజలు ఎదుర్కొంటున్న రాకపోకల సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. నెల్లూరు రూరల్ మండలంలోని పొట్టేపాలెం కలుజుపై వంతెన నిర్మాణం పూర్తయింది. ఈ నెల…