Tag: #Kukatpally #KukatpallyLandDispute #LandDispute

కూకట్‌పల్లి 286 ఎకరాల భూ వివాదం.. రూ.50 వేల కోట్ల భూమికి ఎసరు

కూకట్‌పల్లి సర్వే నంబర్‌ 1007లోని 286 ఎకరాల భూమికి సంబంధించిన దశాబ్దాల నాటి వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. 1961లో మధ్యతరగతి ఉద్యోగులు ఏర్పాటు చేసిన భాగ్యనగర్‌…