Tag: #Kurnool #UIDAI #AadhaarServices #AadhaarUpdate #AadhaarCorrection

కర్నూలులో కొత్తగా UIDAI కేంద్రం ఏర్పాటు.. ఆధార్ సవరణల కోసం హైదరాబాద్ వెళ్లక్కర్లేదు, ఈ సేవలన్నీ అందిస్తారు

కర్నూలు, అక్టోబర్ 6: ఉమ్మడి కర్నూలు జిల్లావాసులకు ఆధార్ సేవలు మరింత అందుబాటులోకి వచ్చాయి. ఆధార్ కార్డులో మార్పులు, ఇతర సేవల కోసం హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం…