ఏపీలో 34శాతం బీసీ రిజర్వేషన్లకు సుప్రీం కోర్టు బ్రేక్.. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు పిటిషన్ కొట్టేసిన ధర్మాసనం
ఆంధ్రప్రదేశ్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంలో రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది. ఈ రిజర్వేషన్లకు సంబంధించిన జీవోలను రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు…
