Tag: #MemeWar #America #ViralVideo

అమెరికాతో మీమ్స్‌ వార్‌లో బాలయ్యను వాడేసిన ఇరాన్.. ‘భగవంత్ కేసరి’ వీడియోతో అదిరే కౌంటర్..!

పశ్చిమాసియాలో అమెరికా–ఇరాన్ మధ్య గత ఏడు నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు రోజురోజుకూ మరింత ముదురుతున్నాయి. బాంబులు, యుద్ధ విమానాలతో సాగుతున్న పోరుకు తోడు.. ఇరు దేశాల మధ్య…