ఓటు కోసం డబ్బులు తీసుకోవద్దు.. ప్రజల మేలుకు సరైన నాయకుడిని ఎన్నుకోండి: చంద్రబాబు
అమరావతి: ఎన్నికల్లో డబ్బు, ఇతర ప్రలోభాలకు లొంగకుండా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు.…





