Tag: Nara Bhuvaneshwari

ఉండవల్లి 53వ డివిజన్‌లో ఓటు వేసిన సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులు

ఆంధ్రప్రదేశ్‌లో మంగళగిరి–తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు.…