Tag: #NaraLokesh #BCReservation #BCs

స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం కోటాపై.. మంత్రి నారా లోకేశ్ క్లారిటీ

ఆంధ్రప్రదేశ్‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై మంత్రి నారా లోకేశ్ స్పష్టత ఇచ్చారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో తమ ప్రభుత్వం…