Tag: #NaraLokesh #YSJagan #MegaDSC2025 #DSC2025 #AndhraPradesh #APAssembly #APPolitics

జగన్‌కు నారా లోకేష్ సవాల్.. అసెంబ్లీకి వస్తే చర్చకు సిద్ధం.. మెగా డీఎస్సీపై మంత్రి కీలక వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో మెగా డీఎస్సీ-2025 నియామకాలపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు డీఎస్సీ…