Tag: #Narasaraopet #Palnadu #AndhraPradesh #FireAccident #FireIncident #CarFire #BreakingNews #APNews

నరసరావుపేటలో భారీ అగ్నిప్రమాదం.. నాలుగు కార్లు దగ్ధం

పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో మంగళవారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పట్టణంలోని వినుకొండ రోడ్డులో ఉన్న ఎన్‌ఎస్‌బీ కార్ డెకార్స్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగి క్షణాల్లోనే తీవ్రరూపం…